25, జూన్ 2015, గురువారం

'వర్జ్యం'



'వర్జ్యం' అంటేనే విడువదగినది

వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది.వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.అశుభ సమయం.శుభకార్యాలు,ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది.జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని,చంద్ర స్ఫుటం గాని,ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ,అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.

21, జూన్ 2015, ఆదివారం

పంచమస్ధానం

పంచమస్ధానం

వ్యక్తి పూర్వ జన్మలో(పంచమ స్ధానం)చేసిన కర్మానుసారంగా తల్లి గర్భంలో (చతుర్ధభావం)పిండంగా తయారై (లగ్నం భావం) ద్వారా జన్మించి (దశమ భావం)ద్వారా కర్మ ఫలాలను అనుభవించి(నవమ భావం)ద్వారా పుణ్యబలం ఆధారంగా మోక్షానికి చేరతాడు.

20, జూన్ 2015, శనివారం

శనిగ్రహ దోష నివారణకు “కాలబాష్ ఫ్రూట్”


శనిగ్రహ దోష నివారణకు “కాలబాష్ ఫ్రూట్”

కాలబాష్ ఫ్రూట్ సహజసిద్దంగా మొక్కల నుండి లభిస్తుంది. కాలబాష్ కాయలు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.కాయలోపల తెల్లని గుజ్జును కలిగి ఉంటుంది.కాలబాష్ కాయలను వేడినీటిలో ఉంచిన లోపల గుజ్జు నలుపు రంగులోకి మారుతుంది.కాయ లోపలి తెల్ల గుజ్జును తీసి మరగించిన నలుపు రంగు కషాయంగా మారుతుంది.ఈ నలుపు రంగు కషాయం ఆయుర్వేదంలో దీర్ఘకాల అనారోగ్యాల నివారణకు మంచిది.కాలబాష్ కాయలు ఎండిన తరువాత పసుపురంగును కలిగి లోపల నల్లటి పొడి ఉంటుంది.కాలబాష్ కాయలు సొరకాయ జాతికి చెందినవి.

11, జూన్ 2015, గురువారం

వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత

వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత........

వాస్తు శాస్త్రంలో ‘అర్వణము’ అనే ఒక మాట ఉంది. అర్వణమూ అంటే అచ్చి రావటం. గ్రామాలూ, నగరాలూ, స్థలాలూ, క్షేత్రాలూ కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.

8, జూన్ 2015, సోమవారం

నక్షత్రాలు-రకాలు



నక్షత్రాలు-రకాలు

దృవ నక్షత్రాలు:-ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,రోహిణి నక్షత్రాలు.స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి.నూతన కార్యములు కాకుండా ఉన్నవి.ఉదా:-గృహ నిర్మాణం,ఉద్యోగం.

5, జూన్ 2015, శుక్రవారం

మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత

మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత


స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరిక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పధార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు.వాటిల్లో నల్లపూసలు ఒకటి.ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి.సకలదేవతల సన్నిధానయుల్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం మతైదువకు ముఖ్యమైనది.

2, జూన్ 2015, మంగళవారం

కుజగ్రహ దోష నివారణకు లాల్ కితాబ్ రెమిడీస్



లాల్ కితాబ్ కుండలి ప్రకారం లో కుజుడు బలంగా ఉన్న యెడల వీరత్వము,పోటీతత్వం,దూకుడుతనం,సాహసము మరియు పరాక్రమము ఇచ్చును. బలహీనంగా వుండిన బందు మిత్రులతోను,జీవిత బాగస్వామితోనూ సమస్యలు ఏర్పడును. వివాదములు ఏర్పడగలవు.అప్పుల భాదలు,శతృభాదలు,ప్రమాదాలు కలుగుచుండును.కుజుడు బలహీనంగా వుండిన ఎడల బలమైనదిగా చేయుటకు ఉపాయములను చేయవలనని లాల్ కితాబ్ లో చెప్పబడ్డది. లాల్ కితాబ్ లో ప్రతి ఒక్క బావమునకు శాంతులు(Remedy) చెప్పబడి వున్నది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...