29, జనవరి 2014, బుధవారం

కుజదోష నివారణకు రోజ్ క్వార్ట్జ్ గణపతి(Rose Quartz Ganapati)

Astroexperts
కుజదోషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదోషం ఉండదు....

కుజదోషం ఉంటే వివాహం ఆలస్యమవుతుంది అని ఒక ప్రచారం ఉంది. శాస్త్ర దూరమైన అంశం. మరి కుజదోషం ఉండి చిన్న వయసులో సకాలంలో వివాహమైన వారు ఎందరో ఉన్నారు. అలాగే కుజదోషం ఉంటే భార్యాభర్తలు విడిపోతారు అన
ి మరొక నానుడి. భార్యాభర్తలు విడిపోవడానికి కుజదోషం ఒక్కటే కారణం కాదు.

కుజుడు అనారోగ్య కారకుడు. కలహకారకుడు. అటువంటి వాడు లగ్నంలో ఉంటే కళత్ర భావమును చూస్తాడు. అలాగే వ్యయంలో వుంటే కళత్ర భావంను చూస్తాడు. కుటుంబ స్థానాన్ని చూడరాదు.

విండ్‌ చైమ్స్‌(Wind Chaims).

విండ్‌ చైమ్స్‌తో సఖ్యత...

సాధరణంగా "విండ్
చైమ్స్‌" వాయువ్య దిక్కుకు గాని,తూర్పు దిక్కుకి గాని ఉంచితే మంచిది.

కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అను బంధాన్ని సృష్టించడంలో విండ్‌ చైమ్స్‌ ప్రధాన పాత్రను పోషిస్తాయి. అందువల్ల వీటి ని ఇంటి ప్రధాన ద్వారం లోపల వేలాడ దీస్తే ఆ ఇంట ఆరోగ్యం వెల్లివిరిస్తుంది.

పిల్లలు చదువుకొనే ప్రదేశంలో అయిదు రాడ్స్ ఉన్న "విండ్ చైమ్స్‌" ఉంచితే పిల్లలు తమంతట తాము చదువుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.అంతేకాక చదివిన ప్రతి విషయం గుర్తు పెట్టుకునే సామర్ధ్యం ఉంటుంది.

ఇంటిలో వున్న నెగిటివ్ పోగొట్టటానికి శత్రుభాదల నివారణకు ఆరు రాడ్స్ ఉన్న "విండ్ చైమ్స్‌ " ఉంచితే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంటి మొత్తానికి వ్యాపిస్తుంది.

వాస్తు భగవాన్ (Vaastu Bhagavan)

వాస్తుదోష నివారణకు "వాస్తు భగవాన్" పోస్టర్
వాస్తు విషయంలో దిశలు, అంటే దిక్కులు చాలా ప్రధానమైనవి.......

‘దుర్జనం ప్రథమం వందే’ అని పెద్దలు చెప్పిన హితవు. అంటే దుర్మార్గునికి ముందుగా నమస్కరించాలట. అంటే చెడు చేయకుండా ఉండేందుకు, అలాగే వాస్తులో హానికారక దిశలైన నైరుతి, వాయవ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ‘నైరుతీ పాప రాక్షసీ’ అనీ, వాయవ్యం ‘చరకీపూతనా విదారే’ అని చెప్పారు. నైరుతికి ‘నిబ్బుతి’ దిక్పాలకుడు - రాహువు గ్రహము అధిపతులు - అలాగే వాయవ్యానికి ‘వాయువు’ దిక్పాలకుడు ‘కేతువు’ గ్రహము అధిపతులు. రాహు కేతువులు పాప గ్రహాలు .

10, జనవరి 2014, శుక్రవారం

అశ్విని నక్షత్ర జాతకుల గుణగణాలు


తులారాశి వారికి లాల్‌కితాబ్ జాతక రెమిడీస్


భరణి నక్షత్ర జాతకుల గుణగణాలు


కృత్తికా నక్షత్ర జాతకుల గుణగణాలు


అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...